హలో అండి,
నా పేరు మహేష్, మీరు బాగా ఉన్నారు అని నేను అనుకుంటున్న. నేను అమెజాన్ లో వర్క్ చేస్తాను అండ్ నాకు 5 ఇయర్స్ కంటెంట్ రైటింగ్ // క్రియేటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
నేను తెలుగు సెల్ఫ్ employment ఐడియాస్ మరియు తెలుగు లో ఒక 3 చానెల్స్ కి 4 ఇయర్స్ వర్క్ చేసాను, మరియు ఆన్లైన్ లో కొన్ని వందల ఆర్టికల్స్ రాసాను.
మీకు ఒకవేళ క్వాలిటీ కంటెంట్ ని ఇవ్వగలిగే పర్సన్ కావాలి అంటే నన్ను messaging ద్వారా రీచ్ అవ్వండి, నేను మీతో లాంగ్ టర్మ్ లో వర్క్ చెయ్యటానికి రెడి గా ఉన్నాను.
I'll be waiting for your revert andi, let's work together and create good content.
Regards
Mahesh